ईर्षी घृणी नसंतुष्टः क्रोधनो नित्यशंञ्कितः
परभाग्योपजीवी च षडेते नित्य दुःखिता
ఈర్షీ ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశఙ్కితః
పరభాగ్యోపజీవీ చ షడేతే నిత్య దుఃఖితా
అసూయ, అతిగా జాలిపడటం లేదా అసహ్యించుకోవటం, అసంతృప్తి, ముక్కోపి, నిత్యమూ శంకించటం, ఇతరుల భాగ్యం మీద జీవించటం అనే గుణాలు వున్నవారు ఎప్పుడూ సుఖంగా జీవితం గడపలేరు

No comments:
Post a Comment