यद्दूरं यद्दुराराध्यं यच्च दूरे व्यवस्थितम् ।
तत्सर्वं तपसा साध्यं तपो हि दुरातिक्रमम्।।
యద్దూరం యద్దూరారాధ్యం యచ్చ దూరే వ్యవస్థితం
తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురాతిక్రమం
దూరం, దూరమైన ఆరాధ్యం అంటే మెప్పించటానికి కష్టసాధ్యమైనది, దూరంగా వున్నది అంటే చేరుకోలేని లక్ష్యం, ఇలా అన్నీ తపస్సు వలన మనం సాధించగలుగుతాం. తపస్సు మాత్రమే దూరతిక్రమణం అంటే మనం చేరుకోలేని గమ్యాలను చేరుకునేలా చేస్తుంది.

No comments:
Post a Comment