सत्यम ब्रूयात प्रियं ब्रूयात न ब्रूयात सत्यम अप्रियम
प्रियंच नानृतम ब्रूयात एषा धर्मः सनातनः
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః
శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణునికి సత్యాన్ని ఏ విధంగా చెప్పాలో పై శ్లోకం ద్వారా వివరించడం జరిగింది.
సత్యాన్ని చెప్పడం మన ధర్మం, కాని అది తప్పక ఎదుటివారికి ప్రియంగా ఉండాలి. అప్రియమైన సత్యాన్ని వచించకపోవడం ఉత్తమం. మరియు ఎదుటి వారికి ప్రియమైనను అసత్యాన్ని చెప్పకూడదు. ఇదే సనాతన ధర్మంలో మోక్ష మార్గానికి దారి.

No comments:
Post a Comment