अजरामरवत्प्राज्ञो विद्यामर्थ च साधयेत् ।
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥
అజరామరవత్ప్రాఙో విద్యామర్థ చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్
ప్రాఙులు తమను తాము అజరామరులు అన్నట్లు విద్యార్జన, ధనార్జన నిరంతరం చేస్తూనే వుంటారు. అదే ధర్మాచరణ విషయానికొస్తే వెంట్రుకవాసిలో మృత్యువు వుంటే ఎలా వుంటారో అంత జాగ్రత్తగా ధర్మాచరణ చేస్తారట.

No comments:
Post a Comment